KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు